MohanPublications Print Books Online store clik Here Devullu.com

సౌభాగ్య లక్ష్మి రావమ్మా-Sowbhagya Lakshmi Ravamma









||సౌభాగ్య లక్ష్మి హారతి పాట||

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ 
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

నుదిటి కుంకుమ రవి బింబంగా,కన్నులు
నిండుగా కాటుక మెరియగా,
కాంచన హారం గళమున మెరియగా,
పీతా0బరముల శోభలు నిండగా | సౌబాగ్య |

నిండుగా కరములు బంగారు గాజులు
ముద్దులొలుకు పాదాలు మువ్వలు
గల గలమని సవ్వడి చేయగా
సౌభాగ్య వతుల పూజలు నందగా | సౌభాగ్య |


సౌభాగ్య వతుల బంగారు తల్లి
పురందర వితలుని పట్టపు రాణి
శుక్రవారపు పూజలు నందగా
సాయం సంద్యా శుభ ఘడియలలో | సౌభాగ్య |





No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list