MohanPublications Print Books Online store clik Here Devullu.com

రహస్య కెమెరాలను గుర్తించండి, Secret Cameras

రహస్య కెమెరాలను గుర్తించండి
Secret Cameras 

రహస్య కెమెరాలను గుర్తించండి
ఈ మధ్య ఎక్కడ చూసినా రహస్య కెమెరాల ఆకృత్యాలు ఎక్కువైపోయాయి.
చూడటానికి మాములు లైట్ లాగా కనిపిస్తుంది. ఈ లైట్ ప్రత్యేకత ఏమిటంటే లోపల కెమెరా ఉంటుంది. మరియు మెమరీ కార్డ్ కూడా పెట్టవచ్చు. దీనిని చూడగానే మాములు లైట్ అనుకొని కొన్ని రకాల మాల్స్ లోను, పబ్లిక్ బాత్రూం లోనూ బట్టలు మార్చుకొనే గదులలో అమర్చిన మనం పెద్దగా పట్టించుకోము.
పబ్లిక్ బాత్రూం లోనూ, షాపింగ్ మాల్స్ లోనూ, ఇలా ప్రతి చోటా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. చివరికి నేరగాళ్ళు టెక్నాలజీ ని కూడా ఇలాంటి ఘోరాలకు వినియోగించడం నిజంగా దారుణం. కింద చూస్తున్న బల్బ్స్ అందుకు ఉదాహరణ.
చూడటానికి అచ్చం బల్బ్స్ లాగానే ఉండే వీటిని మహిళలు బట్టలు మార్చుకునే గదుల్లో, బాత్రూం లలో అమర్చుతారు. బల్బ్ కాబట్టి పెద్దగా అనుమానం రాదు. కాని బల్బ్ లో నున్న కెమెరా మొత్తం వీడియో ని రికార్డింగ్ చేస్తుంది. అందువల్ల ఇటువంటి వాటి బారిన పడకుండా ఉంటారని మనవి.
వీటిని గుర్తించే విధానం మనం పబ్లిక్ బాత్రూం లోనూ, మాల్స్ లో బట్టలు మార్చుకోవటానికి వెళ్ళినప్పుడు ఈ బల్బ్ ఉంటే మన పోన్ నుండి వేరేవాళ్ళకు పోన్ వెళ్ళదు. ఈ బల్బ్ లో ఉండే సెన్సార్ ఫోన్ కాల్స్ వెళ్ళకుండా నియంత్రిస్తుంది. అప్పుడు మనం ఆ బల్బ్ ని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవటానికి, తదుపరి చర్యలు తీసుకోవటానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
దయచేసి ఈ సమాచారాన్ని అందరికి షేర్ చెయ్యగలరు.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list