MohanPublications Print Books Online store clik Here Devullu.com

Toorpu Godavari Yatra తూర్పు గోదావరి యాత్ర -Sabbella Sivannarayana Reddy





తూర్పు గోదావరి.... ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం. పర్యాటకులను తన సాంస్కృతిక వైభవంతో ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ జిల్లా వేదనాదాలు... పక్షి గీతాలు.. గుడి గుంటలు.. నినదించిన ప్రాంతం. ఒకవైపు సముద్రం, మరోవైపు గోదావరి, పచ్చని పొలాలు, ప్రకృతి అందాలు, సఫ్తస్వరాలై శోభిల్లిన స్వర్గధామం. ప్రకృతి సోయగాలు... పంటపొలాలు ఈ జిల్లాకు పెట్టని ఆభరణాలు. ఒంపులు తిరిగే వాగులు... వయ్యారాలు ఒలికే కాలవలు... ఉరకలు వేసే జలపాతాలు.. ఒకటేమిటి... ఎక్కడ చూసినా ప్రకృతి అందాలే దర్శనమిస్తాయి.
అందాల ప్రకృతి సోయగాలకు నిలయమైన ఈ జిల్లాను ఓ అందమైన పుస్తకం రూపంలో తేవాలని చేసిన ప్రయత్నమే ఈ 'యాత్ర'.
"ప్రతీ పేజీ ఒక జ్ఞాపకంలా... వేసే ప్రతీ అడుగు ఒక అద్భుతం వైపు... కొన్ని అనుభూతులు శాశ్వతం... ఈ యాత్రలో..."
సబ్బెళ్ళ శివనారాయణరెడ్డి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list