MohanPublications Print Books Online store clik Here Devullu.com

Sri Guru Charitra by Ekkirala Bharadwaja శ్రీ గురుచరిత్ర ఆచార్య ఎక్కిరాల భరద్వాజ

 శ్రీ గురుచరిత్ర ఆచార్య ఎక్కిరాల భరద్వాజ

Sri Guru Charitra by Ekkirala Bharadwaja


COMING SOON






ఎక్కిరాల భరద్వాజ

ఆచార్య ఎక్కిరాల భరద్వాజ (అక్టోబర్ 30, 1938 - ఏప్రిల్ 12, 1989) ఒక ఆధ్యాత్మిక గురువు, రచయిత. విశేషించి ఆంధ్రదేశమునకు షిరిడీ సాయిబాబా మాహాత్మ్యమును పరిచయము చేసి, గురు శుశ్రూష సంప్రదాయము పట్ల సరైన అవగాహనను ఇచ్చిన వ్యక్తిగా భరద్వాజ ప్రసిద్ధుడు. దత్త సంప్రదాయమును ప్రచారం చేసాడు. షిరిడీకి వచ్చే భక్తులలో అధికులు దక్షిణాది వారంటే అందులో భరద్వాజ కృషి ఉంది.

జననం

ఎక్కిరాల భరద్వాజ 1938, అక్టోబర్ 30 న జన్మించాడు.
ఐ.ఎ.ఎస్.గా కొంత కాలం పనిచేసి ఆ తరువాత ఆంగ్లోపాధ్యాయునిగా పని చేశాడు. తన 36వ సంవత్సరాన అళివేలు మంగమ్మతో వివాహం జరిగింది. సాయిబాబా అను పక్ష పత్రికను ప్రారంభించాడు. ఆంధ్రప్రదేశ్ లో కుల, మత, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా షిర్డీ సాయిబాబాను గూర్చి విస్తారంగా, విశేషంగా ప్రచారం చేస్తూ సత్సంగములను ఏర్పాటు చెయ్యటమే కాకుండా ఎన్నెన్నో సాయి మందిరాల నిర్మాణానికి ప్రేరణగా నిలిచాడు.
ఇతను ఆంగ్లసాహిత్యంలో ఉన్నతవిద్య చదివాడు. ఐ.ఏ.ఎస్. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. షిరిడీలో సమాధి మందిరం వద్ద కలిగిన కొన్ని ఆధ్యాత్మికానుభవాల తరువాత ఐ.ఎ.ఎస్. బాధ్యతలను వదలి ఆంగ్లభాష అధ్యాపకునిగా చేరాడు. ఎక్కిరాల భరద్వాజ ఎన్నో పుస్తకాలు వ్రాసినాడు.

siddhi chende samyam (niryanam)

ఆచార్య ఎక్కిరాల భరద్వాజ 1989, ఏప్రిల్ 12 మహాసమాధి చెందాడు.ఒంగోలులోని Sri Master Universal Sai Trust & Acharya Bharadwaja Peace Foundation ఇతని రచనలను, సందేశాన్ని ప్రచారం చేస్తున్నది.

రచనలు

  • శ్రీ గురుచరిత్ర
  • శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి
  • శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి
  • శ్రీ సాయి లీలామృతము
  • ఏది నిజం?
  • మతమెందుకు?
  • పురుషసూక్త రహస్యం
  • శ్రీ పాకలపాటి గురువు
  • అవధూత శ్రీ చీరాల స్వామి
  • హజరత్ తాజుద్దీన్ బాబా చరిత్ర
  • స్వామి సనర్ధ (అక్కల్ కోట స్వామి)
  • అవధూత చివటం అమ్మ
  • అవధూత శ్రీ రాఖాడీ బాబా
  • అవధూత శ్రీ పూండీ స్వామి
  • అవధుత శ్రీ శేషాద్రి స్వామి
  • పరిప్రశ్న
  • బుద్ధ ధ్యాన హృదయం

 mohanpublications        mohanpublications       mohanpublications


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list